job mela today in nellore| latest jobs

నెల్లూరు జిల్లాలో నేడు జాబ్ మేళా


ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు MRR గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో 29-01-2020 న స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించబడును. ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉదయగిరి నందు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబడును

ఈ జాబ్ మేళా లో పాల్గొంటున్న కంపెనీ వివరాలు

కంపెనీ నేమ్ : హెట్రో డ్రగ్స్ లిమిటెడ్
జాబ్ రోల్ : ప్రొడక్షన్ Qc& Qa
క్వాలిఫికేషన్: బీఎస్సీ కెమిస్ట్రీ ( male ), ఎమ్మెస్సీ( ఆర్గానిక్/అనలిటికల్ కెమిస్ట్రీ (m/f) పాస్ అవుట్ ( 2018, /19/, 20)
టోటల్ జాబ్స్: 60

కంపెనీ నేమ్ : కోబెల్క ప్లేట్ ప్రాసెసింగ్ ప్రవేట్ లిమిటెడ్
జాబ్ రోల్ : వెల్డర్, మిసినిస్ట్ ఆపరేటర్
క్వాలిఫికేషన్ : iti, డిప్లొమా, ( male)
ఖాళీలు : 60

కంపెనీ నేమ్ : శ్రీ మార్గ్ హ్యూమన్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్
జాబ్ రోల్ : మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్స్
విద్యార్హత :10th to డిగ్రీ (female)
ఖాళీలు : 60

ఈ జాబ్ మేళాలో పాల్గొన దలుచుకున్న అభ్యర్థులు www.apssdc.in వెబ్సైట్లో అభ్యర్థుల ఎన్నిక వివరాలన్నీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్ మేళా కు వెళ్లే అభ్యర్థులు ఆధార్ కార్డు జిరాక్స్ బయోడేటా, విద్య అర్హత పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 9177824585, 7093151046