• Wed. Jan 26th, 2022

LPG GAS CYLINDER SUBSIDY STATUS CHECKING

Byadmin

Feb 15, 2021

మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్టేటస్ ని ఇలా చెక్ చేసుకోండి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్స్ కి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది సిలిండర్ తీసుకొన్న కొద్ది రోజుల్లోనే సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం కస్టమర్ ల బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుంది మీకు వరుసగా 2 నెలలు గ్యాస్ సబ్సిడీ డబ్బులు రాకపోతే LPG గ్యాస్ సబ్సిడీ స్టేటస్ ని కింద చెప్పే విధంగా చెక్ చేసుకోండి

ముందుగా వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన వెబ్ లింక్ ఫై క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా🖕 ఓపెన్ ఐన వెబ్ పేజీ లో రైట్ సైడ్ కార్నర్ లో రెడ్ కలర్ యారో మార్క్ చూపుతున్న బాక్స్ లో మీ LPG గ్యాస్ సిలిండర్ యొక్క 17 అంకెల ID ని ఎంటర్ చేయండి

ఈ LPG ID మీ గ్యాస్ బుక్ పైన ఉంటుంది

ఒకవేళ మీకు మీ LPG ID తెలియక పొతే పైన ఇమేజ్ లో బ్లూ కలర్ యారో మార్క్ చూపుతున్న Click here to know your LPG ID అనే దాని పైన క్లిక్ చేయండి

ఆ తరువాత మీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరు సెలెక్ట్ చేయగానే కింద చూపిన విధంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది

పైన ఇమేజ్ లో చూపిన విధంగా 🖕 ఎంటర్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ మీ గ్యాస్ కి రిజిస్ట్రేషన్ ఐన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వెబ్ పేజీ లాస్ట్ లో Captcha కింద ఉన్న I’m not a robot అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైనల్ గా PROCEED అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కి 4 అంకెల otp రావటం తోపాటు కింద చూపిన విదంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది

పైన లో చూపిన విధంగా 🖕ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన 4 అంకెల OTP ని ఎంటర్ చేసి VERIFY అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ LPG గ్యాస్ సిలిండర్ 17 అంకెల ID కింద చూపిన విదంగా షో అవుతుంది

అలా వచ్చిన LPG ID ని మళ్ళీ హోమ్ పేజీ లోకి వచ్చి రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న “online please Enter Your 17 – Digit LPG ID Below” కింద ఉన్న బాక్స్ లో ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే

మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది . ఇక్కడ మీ మెయిల్ id లేదా ఫోన్ నెంబర్ తో పాస్ వర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీ మెయిల్ / మైబైల్ నెంబర్ కి యాక్టివేషన్ లింక్ వస్తుంది ఆ లింక్ ఫై క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది

ఈ వివరాలుతో లాగిన్ చేస్తే మీ LPG అకౌంట్ కి బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది

అందులోనే మీ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో లేదో స్టేటస్ షో కావటం జరుగుతుంది

మీ గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీ అమౌంట్ చెకింగ్ కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

http://mylpg.in/index.aspx