గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి :
మొత్తం పోస్టులు:762
డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కింద ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjyhttps://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjy
జిల్లాల వారీ ఖాళీలు:
శ్రీకాకుళం-45,
విజయనగరం-72,
విశాఖపట్నం-90,
తూర్పుగోదావరి-99,
పశ్చిమగోదావరి-18,
కృష్ణా-72,
గుంటూరు-51,
ప్రకాశం-124,
నెల్లూరు-23,
చిత్తూరు-82,
అనంతపురం-46,
కర్నూలు-23,
వైఎస్సార్ కడప-17.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: రాతపరీక్షలో రెండు విభాగాలు కలిపి 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు 75 మార్కులకు వస్తాయి. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు. పార్ట్-బీలో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర విభాగాల నుంచి 75 ప్రశ్నలు 75 మార్కులకు ఇస్తారు. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
Notification pdf download link………... click here
On line application link…………..click here
ఉచిత కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ pdf కోసం PN ARTS INFORMATION -20 అని టైపు చేసి 9618965937 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసిన వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లకి సంబందించిన గ్రూపులో మిమల్ని యాడ్ చేయటం జరుగుతుంది