MAY 4-5-2020 TO 10-5-2020 WEEKLY CURRENT AFFAIRS ONLINE EXAM

]

గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం మద్యం దుకాణాలను తొలగించగా తాజాగా ఎంత శాతం మద్యం షాపులను తొలగించాలని నిర్ణయించింది.

Correct! Wrong!

భారత్ లోని ఎ రాష్ట్రము లో ప్లాస్మా చికిత్స పొందిన తొలి రోగి మృతి చెందాడు?

Correct! Wrong!

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అధ్యక్ష పదవిలో భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) చీఫ్‌ నరీందర్‌ బత్రా ను ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?

Correct! Wrong!

ఏప్రిల్‌ నెలలో ప్రపంచ వ్యాప్తంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్స్‌లో ఎ యాప్ మొదటిస్థానంలో ఉంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి ఇటీవల కింది వాటిలో ఏ గ్యాస్ లీక్ అయింది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో బియ్యం  డోర్  డెలివిరి  ఎప్పటినుంచి ప్రారంభం కానుంది?

Correct! Wrong!

సముద్ర సేతు’ పేరిట మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను నౌకా దళానికి చెందిన ఎ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నట్టు నావికాదళ వర్గాలు వెల్లడించాయి? ,

Correct! Wrong!

లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ‘వందే భారత్‌ మిషన్‌’ ద్వారా . రెండో విడతగా ఖజక్‌స్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, రష్యా, జర్మనీ, స్పెయిన్‌, థాయిలాండ్‌ల్లో చిక్కుకున్న భారతీయులను ఎప్పటి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్ కు తీసుకురానున్నారు.

Correct! Wrong!

భారత్  వృద్ధి  రేటు 2020- 21 కాలానికి 0% అని  మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్సీస్‌ వెల్లడించింది . అయితే 2022లో ఇది  ఎంత శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

Correct! Wrong!

యూఎస్ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ ఏ భారతీయ కంపెనీలో రూ .11,367 కోట్లు పెట్టుబడి పెట్టనుంది?

Correct! Wrong!

యుఎన్‌ఇపి గుడ్విల్ అంబాసిడర్‌గా డియా మీర్జా పదవీకాలం ఎప్పటి వరకు పొడగించారు ?

Correct! Wrong!

విశాఖ" ఎల్‌జీ పాలిమర్స్‌" గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన బాధితుల కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? A.మృతుల కుటుంబాలకు రూ.కోటి B.వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు C.ఆస్పత్రిలో రెండు రోజులు చికిత్స పొంది వెళ్లే వారికి రూ.లక్ష, D.ఆస్పత్రిలో చేరగానే ఉపశమనం పొంది డిశ్చార్జ్‌ అయిన వారికి రూ.25 వేలు

Correct! Wrong!

వీడియోకాన్ఫరెన్స్‌లో పదవీ విరమణ చేసిన  తొలి సుప్రీంకోర్టు జస్టిస్‌ ఎవరు?

Correct! Wrong!

ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల ఎగుమతిని ఏ దేశం నిషేధించింది?

Correct! Wrong!

ఇరాన్ యొక్క కొత్త కరెన్సీ పేరు ఏమిటి?

Correct! Wrong!

అమెరికా ఫెడరల్‌ కోర్టు జడ్జిగా నియమితులు అయిన భారత సంతతికి చెందిన "సరితా కోమటిరెడ్డి" భారత్ లో ఎ రాష్ట్రానికి చెందిన వారు?

Correct! Wrong!

ఫోర్బ్స్‌ 2020" భారత బిలియనీర్ల" జాబితా ప్రకారం క్రింద ఇచ్చిన వాటిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు సంబంధించి అసత్యమైన దానిని గుర్తించండి? A. మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ B. రెండవ స్థానం లో డీ మార్ట్‌ అధిపతి రాధాకృష్ణన్‌ దామాని C. మూడవ స్థానం లో హెచ్‌సీఎల్‌ వ్యవస్ధాపకుడు శివ్‌నాడార్‌ D. నాలుగో స్థానం లో గౌతం ఆదాని

Correct! Wrong!

ప్రతిష్టాత్మక "మెల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ "(ఎంసీసీ) అధ్యక్షుడు గా "కుమార సంగక్కర" పదవీ కాలాన్ని వచ్చే ఏడాది ఎప్పటికి వరకు పొడిగించేందుకు ఎంసీసీ సిద్ధమైంది

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో "కౌండిన్య ఎలిఫెంట్‌ శాంక్చురీ" ఎ జిల్లా లో ఉంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో "మత్స్యకార భరోసా" రూ.10 వేల ఆర్థిక సాయాన్ని పొందనున్న మత్స్యకారుల సంఖ్య ఎంత?

Correct! Wrong!

ఆయుష్ కవాచ్ యాప్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?

Correct! Wrong!

పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై కొత్తగా ఆరోగ్య శాఖ జారీ చేసిన ముద్రించాల్సిన హెచ్చరికలుకు సంబంధించి కింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? A. పొగాకు వాడకంతో దేశంలో ఏటా 12 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి B. భారతదేశంలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లలో 50 శాతం పొగాకు వల్లేసంభవిస్తున్నాయి C. నోటి క్యాన్సర్లలో 90 శాతం పొగాకుతో సంబంధం ఉన్నవే D. ఏటా ప్రపంచంలో 50 లక్షలు మరణాలు పొగాకు వాడకం వల్ల సాంబవీస్తున్నాయి

Correct! Wrong!

. 2021 కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఏ సంవత్సరానికి వాయిదా పడ్డాయి?

Correct! Wrong!

తాజాగా "అమెరికన్ "ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం "సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ "750 మిలియన్ డాలర్లకు (రూ. 5,655 కోట్ల) ఎంత శాతం జియో వాటాలను కొనుగోలు చేసింది?

Correct! Wrong!

పీఎం కేర్స్‌కు ద.మ. రైల్వే ఎన్ని కోట్ల విరాళం అందించింది ?

Correct! Wrong!