Job Mela -20221
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులుకు ఆల్ ఇండియా స్మాల్ స్కేల్ మైనారటీస్ కమిటీ (AISSIMC) భారీ ఉద్యోగా మేళ నిర్వహించనుంది Francophile French తో కలిసి 30 కంపెనీల అధ్యర్యంలో ఈ భారీ జాబ్ ఫెర్ జరగనుంది . నిరుద్యోగులుకు కార్పొరేట్ కంపెనీ లో ఉద్యోగా అవకాశాలు కల్పించటానికి ఈ జాబ్ మేళ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు
ఈ జాబ్ మేళాలో cognizant, L&T, Naukri.com, ojha Group, Aqua-Tech తదితర టాప్ కంపెనీ లు పాల్గొననున్నాయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు 9849932346 నెంబర్ కి ఫోన్ చేసి అభ్యర్థులు వారి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహుకులు సూచించారు
జాబ్ మేళ తేది : ఫిబ్రవరి 7 -2021 నా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4 : 00 గంటల వరకు
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం : హైదరాబాద్, ఖైరతాబాద్ పరిధిలోని వాసవి కల్యాణ మండపంలో నిర్వహించ బడును
ఎంపిక : అభ్యర్థులను విద్యార్హతలు, అనుభవం, మెరిట్ ప్రాతిపదికిన ఎంపిక చేస్తారు. ఎంపిక ఐన అభ్యర్థులుకు వెంటనే ఆపాయిట్మెంట్ లెటర్ ను అందించనున్నారు.
Also Read : తెలంగాణ పోస్టల్ లో 1150 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు
ఇంటర్వ్యూ కి తీసుకు వెళ్లాల్సిన పత్రాలు : రెండు కాపీలు బయోడేటా ,విద్యార్హత సర్టిఫికెట్స్, 3ఫొటోస్ తో జాబ్ మేళ కు హాజరు కావాలి