• Mon. Sep 26th, 2022

Mega job mela in nellore |ap latest MNC jobs

Byadmin

Feb 3, 2020

రేపే నెల్లూరు లో మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్

జాబ్ మేళా జరుగు స్థలము: విక్రమ సింహపురి యూనివర్సిటీ, కాకుటూర్, నెల్లూరు

జాబ్ మేళా జరుగు తేది : 04-02-2020

పాల్గొంటున్న కంపెనీలు: డివిస్ లేబొరేటరీస్

ఉద్యోగి హోదా: ట్రైనింగ్ కెమిస్ట్రీ, ప్రొడక్షన్ ట్రైని

అర్హత :డిగ్రీ

జీతం: నెలకి12000

పని చేయు స్థలము: విశాఖపట్నం/ హైదరాబాద్

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 18004252422

Note : జాబ్ మేళా కు వెళ్ళు అభ్యర్థులు APSSDC.IN వెబ్ సైట్ లో మీ పేరు రిజిస్టర్ చేసుకో వలసి ఉంటుంది లేదా ఇంటర్వ్యూ జరిగే స్థలంలో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది