• Sat. Dec 4th, 2021

NFL Recruitment 2021

Byadmin

May 29, 2021

ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన నేష‌న‌ల్‌ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల

మొత్తం ఖాళీలు :23 పోస్టుల

దరఖాస్తు : ఆన్లైన్

ద‌ర‌ఖాస్తు ప్రారంభం :మే 26

దరఖాస్తు చివ‌రితేదీ: జూన్ 25

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు వివరాలు :
సీనియ‌ర్ ఇంజినీర్ 2,
అకౌంట్స్ ఆఫీస‌ర్ 7,
అసిస్టెంట్ మేనేజ‌ర్ 4, మెటీరియ‌ల్స్ ఆఫీస‌ర్ 10

విద్యార్హత : అభ్య‌ర్థులు సంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి దీనితోపాటు సంబంధిత విభాగంలో అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి

ముఖ్య‌మైన విష‌యాలు:
ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడా కేంద్రంగా ప‌నిచేయాల్సి ఉంటుంది

పూర్తి వివరాలకు కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి 👇

https://www.nationalfertilizers.com/

Indian Air Force Recruitment -2021

ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ & డిఫెన్స్ పర్సనల్ విడోస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP grama/ward volunteers recruitment -2021

Indian Coast Guard Notification Release For Senior Civilian Staff Officer &Upper Division Clerk Jobs