• Wed. Oct 20th, 2021

PM KISAN PAYMENT STATUS CHECKING

Byadmin

Dec 20, 2020

PM కిసాన్ సమ్మాన్ నిధి కి సంబందించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 9విడతలో ప్రతి విడతలో 2,000/- రూ చొప్పున మొత్తం 18,000/- రూ లను రైతుల ఖాతాలకు జమ చేయటం జరిగింది

ఈ 9విడతలు కు సంబందించిన 18,000 రైతుల ఖాతాలకు జమ అయ్యాయో కాలేదో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కింద వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విధంగా 🖕 ఓపెన్ ఐన వెబ్ పేజీ లో రెడ్ కలర్ యారో మార్క్ చూపిస్తూన్న బాక్స్ లో Enter Adhar దగ్గర మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి Get Data అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా PM కిసాన్ 8విడతలు కు సంబందించిన పేమెంట్ స్టేటస్ మీకు షో కావడం జరుగుతుంది 👇

PM కిసాన్ సమ్మాన్ నిధి పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇

https://pmkisan.gov.in/beneficiar