PM స్వానిది స్కీం ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 27-10-2020 న ప్రారంభించారు ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 5 వేల కోట్లు కేటాయించింది అర్హులైన వారికి 10 వేల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చెలుకోవాలి అనుకొనే వాళ్ళు మొబైల్ యాప్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయనుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల రసీదు లేదా చెల్లింపులు పై కూడా నెలవారీ క్యాష్ బ్యాక్ సౌకర్యం కలదు
పీఎం స్వానిది పథకానికి దరకాస్తు చేసుకోవాలి అనుకొనే వాళ్ళు కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి దరకాస్తు చేసుకోవచ్చు 👇
https://www.pmsvanidhi.mohua.gov.in/#
ఈ ఆర్థిక సహాయం రోడ్ సైడ్ బండి లేదా వీధి రహదారిపై దుకాణాలు నడిపే వారికి ఎవ్వరు పడుతాయి
పండ్లు,కూరగాయలు, లాండ్రీ, సెలూన్ మరియు పాన్ షాప్ లు కూడా ఈ కోవలోనే ఉన్నాయ్
ఈ పథకం కింద ప్రతి వీధి విక్రేత 10వేల ఆర్థిక సహాయం పొందవచ్చు