• Sun. Dec 5th, 2021

Power Grid Corporation Of India Limited Notification Release for 1110 Jobs

Byadmin

Jul 20, 2021

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
లిమిటెడ్.. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️మొత్తం ఖాళీల సంఖ్య: 1110

➡️ తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-43,
తెలంగాణ -33.

➡️ట్రేడులు: ఐటీఐ ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్ , డిప్లొమా సివిల్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రి
కల్, గ్రాడ్యుయేట్ సివిల్, గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్

➡️అర్హతలు: ఆయా విభాగాల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్,
ఎంబీఏ (హెస్ఆర్) ఉత్తీర్ణత ఉండాలి

➡️స్టయిపెండ్: ఆయా ట్రేడను అనుసరించి రూ.11000-రూ.15000 వరకు అందిస్తారు.

➡️ఎంపిక విధానం: ఆయా అర్హత పరీక్షలో సాధించిన అకడెమిక్ మార్కులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వ
హిస్తారు

➡️ దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

➡️ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.07.2021

➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:20.08.2021

For More Details & Official Notification Link 👇

https://www.powergrid.in/

Online Applying Link 👇

https://careers.powergrid.in/CCApprenticeShip/w/login.aspx