SBI నిరుద్యోగులకు మరో శుభవార్తను అందించింది 3850 ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఖాళీలను ఇండియా మొత్తం ఉన్న రాష్ట్రాలలో భర్తీ చేయనుంది
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు
తెలంగాణ -550
గుజరాత్ -750
కర్ణాటక -750
మధ్యప్రదేశ్ -296
ఛత్తీస్గఢ్ -104
తమిళనాడు -55
రాజస్థాన్ -300
మహారాష్ట్ర -517
గోవా -33
దరఖాస్తు ప్రక్రియ జూలై 27 నుంచి ప్రారంభం అయింది
దరఖాస్తు చివరి తేది 16-8-2020
డిగ్రీ అర్హతతో ఈ కాళీలన్నింటిని భర్తీ చేస్తారు
వయస్సు ఆగస్టు 1, 2020 నాటికీ 30 ఏళ్ళ లోపు ఉండాలి
జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులు 750/-రూ దరకాస్తు ఫిజు చెల్లించాలి
SC,ST, దివ్యాంగులకు ఎలాంటి ఫిజు లేదు
దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి 👇
https://www.sbi.co.in/web/careers