స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సారి భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . దేశంలోని వివిధ జోన్ లో కలిపి మొత్తం 8500 అప్రంటిస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
మొత్తం ఖాళీలు : 8,500
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు :
గుజరాత్ :480
ఆంధ్రప్రదేశ్ : 620
కర్ణాటక : 600
మధ్యప్రదేశ్ : 430
ఛాతిస్గడ్ : 90
పశ్చిమబెంగాల్ : 480
ఒడిశా : 400
హిమచలప్రదేశ్ : 130
హర్యానా : 162
పంజాబ్ : 260
తమిళనాడు : 470
పాండిచ్చేరి : 6
ఢిల్లీ : 7
ఉత్తరాకాండ్ : 269
రాజస్థాన్ : 720
కేరళ : 141
ఉత్తరప్రదేశ్ : 1206
మహారాష్ట్ర : 644
అరుణాచలప్రదేశ్ : 25
అస్సాం : 90
మణిపూర్ : 12
మేఘాలయ : 40
మిజోరాం : 18
నాగాలాండ్ : 35
త్రిపుర : 30
బీహార్ : 475
జార్ఖండ్ : 200
తెలంగాణ : 460
నోటిఫికేషన్ విడుదల : 20-11-2020
దరఖాస్తు ప్రారంభం : 20-11-2020
దరఖాస్తు చివరి తేది : 10-12-2020
ఆన్లైన్ పీజు పేమెంట్ : 20-11-2020 నుంచి 10-12-2020 వరకు
విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ పాస్
వయస్సు : 21-28
Sc,st,Bc అభ్యర్థులుకు వయస్సులో సడలింపు ఉంది
దరఖాస్తు ఫిజు : జనరల్,ఓబిసి,ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులు కు 300/-. మిగిలిన వారికి ఎలాంటి ఫిజు లేదు
ఎంపిక : రాతపరీక్ష
జీతం : మొదటి సంవత్సరం నెలకి 15,000
రెండవ సంవత్సరం నెలకి 16, 500
మూడవ సంవత్సరం నెలకి 19,000
హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ : 022-22820427
ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ 👇
ఆన్లైన్ అప్లై కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇
https://nsdcindia.org/apprenticeship
ఆఫీసియల్ నోటిఫికేషన్ PDF కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇
https://drive.google.com/file/d/1oW_qLxZjSTCP-Ce8lVIHwQ48ORT_i5AO/view?usp=drivesdk