సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్లో అటెండర్ పోస్టులు సికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్..లో అటెండర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
➡️అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి
➡️వేతనం: నెలకు రూ.5200 నుంచి రూ.20,200వరకు చెల్లిస్తారు.
➡️వయసు: 28 ఏళ్లు మించకూడదు.
➡️ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
➡️దరఖాస్తులకు చివరి తేది : 15.09.2021
Online Applying Link 👇