Andhra Pradesh 10 th Class Public Exams 2021 Timetable Released
AP విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 2021 జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం…