Ap forest beat officers and assistant beat officer notification 2020|ap forest beat officer notification |ap forest department notification release
ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ లో 1,945 ఉద్యోగాలు ఖాళీలు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత కి శుభవార్త అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి అనుగుణంగా అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ నేరబ్ కుమార్ ప్రసాద్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశిభూషణ్ వివిధ విభాగాల అధికారులతో బుధవారం సమీక్షించారు. ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క పోస్టు కూడా … Read more