ఏపీ శాసనమండలి రద్దు |ap latest news

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మరో సంచలన నిర్ణయం కి నాంది పలికింది ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదించింది. మరికాసేపట్లో దీనిపై తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టనున్నారు దీనిపై వెంటనే చర్చించి అసెంబ్లీ ఆమోదించనుంది ఆ తరువాత కేంద్రానికి తీర్మానం కాపీని పంపనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం శాసన మండలి లో … Read more