ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్ట్లు వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని ప్రభుత్వ పాఠశాలలో కాళీ పోస్ట్లు ఫై విద్యా శాఖ కసరత్తు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,000 టీచర్స్ పోస్ట్లు కాలిగా ఉన్న ట్లు విద్యా శాఖ ఇటీవల ప్రభుత్వానికి తెలిపింది వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా 14,061…