APPSC GROUP 1 MAINS EXAMS SCHEDULE RELEASED |group 1 exam schedule

గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు గురువారం రివైజ్డ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పలువురు అభ్యర్థుల నుంచి పరీక్షలు వాయిదా వేయాలని విన్నపాలు అందడంతో కమిషన్ ఇటీవల పరీక్షలను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది. … Read more