అమ్మ ఒడి డబ్బులు పడని వాళ్ళు వెంటనే ఇలా చేయండి |Amma odi latest information
అమ్మ ఒడి “అమ్మఒడికి” సంబంధించి 21.01.2020 నుంచి 25.01.2020 వరకు “అర్హత(ELIGIBLE LIST లోని) ఉన్నటువంటి వారి యొక్క Bank Account నెంబర్ కానీ, IFSC కోడ్ కానీ తప్పుగా నమోదు చేసినటువంటి వాటికి సంబంధించి తప్పు గా నమోదైన వివరాలను మార్చుకోనుటకు అవకాశం ఇవ్వడమైనది…కావున విద్యార్థి యొక్క తల్లి తండ్రులు మీ RURAL మరియు URBAN పరిధిలో ఉన్న వారు మీ పిల్లలు చదువుతున్న School లోని HEAD MASTER(HM) గారిని సంప్రదించి మీ బ్యాంక్ … Read more