APSSDC MEGA JOB MELA -2021
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఆధారటీ -CRDA విజయవాడ పరిధిలో పలు ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -APSSDC జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది వేరు వేరు ప్రైవేట్ కంపెనీల్లో మొత్తం 363 జాబ్స్ ఉన్నాయ్ . వాటిని విజయవాడ, గుంటూరు, నూజివీడు, భవానీపురం, గుడ్లవేరు, మచిలీపట్నం, పామర్రు, గుడివాడ తోపాటు హైదరాబాద్ , పూణే వంటి ప్రాంతాల్లో ఉన్న కంపెనీలో భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు జనవరి 29- 2021 న ఇంటర్వ్యూ … Read more