TEACHERS RECRUITMENT 2021|MINISTRY OF TRIBAL AFFAIRS 3479 TGT PGT RECRUITMENT 2021

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య ట్రైబల్ పాఠశాలలో 3479 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

మొత్తం పోస్టులు:3479

ప్రిన్సిపాల్:175

వైస్ ప్రిన్సిపాల్:116

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ :1244

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్:1944

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు : 117

తెలంగాణ లో ఖాళీలు : 262

దరఖాస్తు ప్రారంభం:1-04-2021

దరఖాస్తు చివరి తేదీ:31-05-2021

ఎంపిక : CBT & ఇంటర్వ్యూ

Note : కరోనా కారణంగా దరఖాస్తు గడువు మే 31వరకు పెంచటం జరిగింది

IMPORTANT LINKS 👇

నోటిఫికేషన్ PDF కోసం : CLICK HERE

ఆఫీసియల్ వెబ్ సైట్ : CLICK HERE