tet &dsc pedagogy online exam |tet pedagogy notes|ap tet pedagogy free books

tet &dsc pedagogy online exam

క్రింది వాటిలో"బాగార్డెస్ " రూపొందించిన వైఖరి మా పని ఏది?

Correct! Wrong!

క్రింది వాటిలో సహజ సామర్థ్యానికి సంబంధించి సరికానిది భావన ఏది

Correct! Wrong!

స్టాన్ఫర్డ్ -బినే ప్రజ్ఞ మా పని రూపొందించిన వారెవరు?

Correct! Wrong!

ఒక బాలుడు తన పాఠశాలకు వెళ్లే దారి లోనే కాకుండా ఇతర దారుల నుంచి కూడా పాఠశాలకు, ఇంటికి చేరుకో గలిగితే ఆ బాలుడికి ఉన్న ఆలోచన ఏది?

Correct! Wrong!

ఫియాజే ప్రకారం ఎ దశలోని పిల్లలు ఊహాత్మక క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తద్వారా ఆనందపడతారు

Correct! Wrong!

" లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ " రచయిత ఎవరు?

Correct! Wrong!

క్రింది వాటిలో చిన్నపిల్లల్లో ఆనందకర ఉద్వేగం కానిది

Correct! Wrong!

ఎరిక్సన్ ప్రకారం ఏ దశలోని వారు పాత్ర గుర్తింపు- పాత్ర సందిగ్దత అనే లక్షణాన్ని కనబరుస్తారు?

Correct! Wrong!

క్రింది వాటిలో పరికల్పన పద్ధతికి సంబంధించని వాక్యం ఏది?

Correct! Wrong!

శిశు కేంద్రీకృత బోధన అంటే ఏమిటి?

Correct! Wrong!

బోధన లక్షణాలకి చెందిన వాటిలో సరికాని దానిని గుర్తించండి?

Correct! Wrong!

"అభ్యసన వైకల్యం" అనే పదాన్ని మొదటి సారిగా వాడిన శాస్త్రవేత్త ఎవరు?

Correct! Wrong!

భారతదేశంలో మొదటిసారిగా వినికిడి లోపం ఉన్నవారి కోసం "NATIONAL INSTITUTE FOR HEARING IMPAIRED" సంస్థను ఇంకా ఎక్కడ నెలకొల్పారు?

Correct! Wrong!

NCF-2005 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో అభ్యసన మాధ్యమంగా ఉండాల్సిన బాషా ఏది?

Correct! Wrong!

కేంద్ర నాఢీ మండలం లోపం వల్ల శల్య లోపాలకు సంబంధించిన సమస్య ఏది

Correct! Wrong!

ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య పరస్పరం చర్చ జరిగి జ్ఞాన నిర్మాణం జరగడం అనేది బోధనలో ఏ దశకు చెందింది?

Correct! Wrong!

బ్రునర్ సిద్ధాంతం లోని ముఖ్యాంశాలు ఏవి?

Correct! Wrong!

టెర్మన్ ప్రకారం మంచి నాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఎన్ని?

Correct! Wrong!

విద్యా హక్కు చట్టం -2009ని ఎ తరగతి వారికి వర్తింపచేస్తారు?

Correct! Wrong!

విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రాథమిక పాఠశాల కనీసం ఎన్ని రోజులు పని చేయాలి?

Correct! Wrong!

tet and dsc online exam