అమ్మ ఒడి 4 వ విడత 13,000 రూ నీ నేడు CM జగన్ మోహన్ రె డ్డి విడుదల చేయటం జరిగింది అమ్మ ఒడి 4వ విడత 13,000/- పడిన వాళ్ళు అలాగే ఇంకా పడినట్లుగా SMS కూడా రానివాళ్లు “మీ ఆధార్ నెంబర్ ద్వారా ప్రభుత్వం నుంచి మీకు అమ్మ ఒడి 13,000 జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలి అనుకొనే వాళ్ళు కింద ఉన్న వెబ్ సైట్ లింక్ ద్వారా తెలుసు కోవచ్చు
అమ్మ ఒడి 4వ విడత 13,000 పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/