విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 16 ఆగస్టు 2021 నుండి 31 ఆగస్టు 2021 వరకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు ఆర్మీ ర్యాలీ నిర్వహించనుంది ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుచుంది .
బోర్డు పేరు: ఇండియన్ ఆర్మీ
పోస్టుల పేరు: సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అ సిస్టెంట్, క్లర్క్, ట్రేడ్స్‌మెన్ మరియు స్టోర్ కీపర్
అప్లికేషన్: ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20-06-2021
అర్హత: 8th, 10 th , ఇంటర్
దరఖాస్తు చివరి తేదీ: 03-08-2021
వయస్సు: 17 1/2 -21
గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ: పిఎంటి, రాత పరీక్ష, పియఫ్టి
జీతం: బోర్డు యొక్క నిబంధనల ప్రకారం
అడ్మిట్ కార్డు డౌన్లోడ్తే దీ: 09-08-2021
ర్యాలీ తేదీలు: 16-08-2021 నుండి 31-06-2021 వరకు
వైద్య పరీక్ష: 17-08-2021 నుండి
అధికారిక నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి
https://drive.google.com/file/d/19L0DZipl4_OBgRy7v1uPGMYoIbkz3-zE/view?usp=drivesdk
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి👇
https://joinindianarmy.nic.in/Authentication.aspx