Name Of The Board :Western Railway
Employment Type :Railway Jobs
Total Vacancies: 3591
Job Location :Mumbai
Post Name :Apprentices
Application Mode: Online
Application Starting Date: 19.05.2021
Application Last Date: 24-06.–2021
Qualification :10th, ITI
Age :15 Years -24 Years
Salary :
Refer to Official Notification.
Selection : Process
Merit list
Interview
Application Fee:
Gen/OBC Candidates: R. 100/-
SC/ST Candidates: Nil
Official Notification PDF Download Click Below Link 👇
https://drive.google.com/file/d/1penKa1a7jw0B8U229aar-UCb2bm1LB8o/view?usp=drivesdk
Online Applying Click Below Link 👇
భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వెస్టర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3591 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభమవుతుంది.
మొత్తం ఖాళీలు: 3591
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, వైర్మెన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
విద్యార్హత: మెట్రిక్యులేషన్/ పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు జూన్ 4, 2021 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలిన వారు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021
దరఖాస్తులకు చివరితేది: 24.06.2021
Official Notification PDF Download Click Below Link 👇
https://drive.google.com/file/d/1penKa1a7jw0B8U229aar-UCb2bm1LB8o/view?usp=drivesdk
Online Applying Click Below Link 👇