" అపాచీ" హెలికాప్టర్ల తయారీ ని ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించారు

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి

Correct! Wrong!

దేశ వ్యాప్తంగా GST వసూళ్లు లో గడిచిన సంవత్సరం తో పోలిస్తే ఎంత శాతం పెరిగాయి?

Correct! Wrong!

వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 45 -60 సంవత్సరాల లోపు మహిళలకు ప్రతి సంవత్సరం ఎంత ఆర్థిక సహాయం అందించనుంది

Correct! Wrong!

2016 -19 మధ్య గ్రీన్ ఇండియా మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి

Correct! Wrong!

2016 -19 కేంద్ర పర్యావరణ అటవీ శాఖ గణాంకాల ప్రకారం చెట్ల నరికివేత లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఎన్నో స్థానంలో నిలిచింది?

Correct! Wrong!

ఏసియా కీటక పరపరాగ సంపర్క పరిరక్షణ సదస్సు నగరంలో జరిగింది?

Correct! Wrong!

కేంద్ర ప్రభుత్వం ఎ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని త్వరలో "జాతీయ జల పోర్టల్" ను ప్రారంభించనుంది?

Correct! Wrong!

" సుగమ్య భారత్ అభియాన్ అనే పథకం దేనికి సంబంధించినది?

Correct! Wrong!

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని కోట్ల రూపాయలును బడ్జెట్ గా ప్రకటించింది

Correct! Wrong!

ప్రపంచంలో తొలిసారిగా ఎ దేశం తమ ప్రజలందరికీ ఉచితంగా రైళ్లు మరియు బస్సులో ప్రయాణాన్ని అందించింది?

Correct! Wrong!

ప్రధాని నరేంద్ర మోడీ భారత్లో ఇటీవల ఏ రాష్ట్రం లోని బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే (296 km)కు సింకుస్థాపన చేశారు

Correct! Wrong!

భారతదేశంలోని ఎ హైకోర్టు సరైన పాస్పోర్ట్ లేకుండా కూడా భారత పౌరసత్వం కోసం విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేసింది

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాలకు పాలను సరఫరా చేసేందుకు ఇటీవల ఎ రాష్ట్ర సమైక్య ఒప్పందం కుదుర్చుకుంది?

Correct! Wrong!

భారత క్రికెటర్భారత క్రికెటర్ "కోహ్లీ" ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్ "సౌదీ" ఇప్పటివరకు ఎన్ని సార్లు అవుట్ చేశాడు

Correct! Wrong!

Leave a Comment