BCCI సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులు అయ్యారూ?
Correct!
Wrong!
ఇటీవల సుప్రీంకోర్టు క్రిప్టో కరెన్సీ (డిజిటల్ /పర్చువల్ కరెన్సీ ) సేవల నిషేధాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ క్రిప్టో కరెన్సీని రిజర్వ్ బ్యాంకు ఎప్పుడు నిషేధించింది?
Correct!
Wrong!
ఇటీవల చైనాకు చెందిన సలోమ్ ఎలక్ట్రిక్ (ష్యామెన్ )తో చేతులు కలిపిన అమర్ రాజా ఎలక్ట్రానిక్స్, సలోమ్ కోసం ఉత్పత్తి చేయనున్న ఎలక్ట్రానిక్ పరికరాల ని గుర్తించండి? a. మొబైల్ ఛార్జర్లు b. వాహన పవర్ అడాప్టర్ లు c. పవర్ బ్యాంకు లు d. వైర్లెస్ చార్జర్ లు
Correct!
Wrong!
ఎయిర్ ఇండియా లో ఎంత శాతం వరకు వాటాను కొనుగోలు చేయడానికి ప్రవాస భారతీయులకు (NRI)అనుమతిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది?
Correct!
Wrong!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్-3 ఏ సంవత్సరం లో ప్రారంభం కానుంది?
Correct!
Wrong!
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న" పారిశ్రామిక భద్రత నడక -2020(వాక్ థాన్ ) ఎ జిల్లాలో జరిగింది?
Correct!
Wrong!
ఇటీవల వల ఆంధ్రప్రదేశ్లో "కమర్షియల్ కోర్టును" హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరీ ఎక్కడ ప్రారంభించారు
Correct!
Wrong!
భారత ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను 4 బ్యాంక్ ల కింద విలీనం చేసే ప్రక్రియ ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది
Correct!
Wrong!
T-20 క్రికెట్ ఫార్మెట్లో 500 మ్యాచ్ ల తోపాటు 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు ఎవరు?
Correct!
Wrong!
ICC తాజాగా ప్రకటించిన మహిళల టి20 ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ వన్ గా అవతరించిన భారతీయ క్రికెట్ మహిళ ఎవరు?
Correct!
Wrong!
ఐదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు ఎన్ని కోట్లు ఖర్చు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు2019-20 బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది?
Correct!
Wrong!
ఏపీ టీడ్కోకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేసింది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ap ప్రభుత్వం ఎన్ని ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తుంది?
Correct!
Wrong!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆ రాష్ట్ర వేసవి రాజధానిగా ఏ ప్రాంతాన్ని ప్రకటించారు?
Correct!
Wrong!
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ -19 వైరస్ మరణాల రేటు ఎంత శాతంగా ఉంది?
Correct!
Wrong!