కర్ణాటక ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను ఆ రాష్ట్ర బడ్జెట్ ను ఎన్ని కోట్ల రూపాయలుగా ప్రతిపాదించింది?

Correct! Wrong!

కోవిడ్ -19 వైరస్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎ న్ని దేశాలకు విస్తరించింది

Correct! Wrong!

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు ఇటీవల మరణించారు. అయితే ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎ సంవత్సరం నుంచి ఎ సంవత్సరం వరకు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా వ్యవహరించారు?

Correct! Wrong!

"నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్" ప్రకారం 2024 కళ్ల భారతదేశంలో శ్రీమంతుల(ఆల్ట్రా రిచ్ ) సంఖ్య ఎంత శాతం మేర పెరగనుందని వెల్లడించింది

Correct! Wrong!

గత శతాబ్దానికి సంబంధించి "టైమ్ మ్యాగజైన్" ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తో పాటు ఏ స్వాతంత్రోద్యమకారినికి చోటు దక్కింది?

Correct! Wrong!

భారతదేశంలో నిర్మించే గ్రీన్ఫీల్డ్ ఆకర్షణీయ నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల నుంచి ఎన్ని కోట్ల వరకు నిధులు సమకూర్చనుంది

Correct! Wrong!

కోవిడ్ -19 వైరస్ ప్రభావం వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎ "చర్చ్ " మూసివేయబడింది

Correct! Wrong!

మార్చి 13 నా యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని మోడీ బెల్జియం రాజధాని బ్రిస్బేన్ లో జరగాల్సిన సదస్సు దేని కారణంగా వాయిదా పడింది?

Correct! Wrong!

మహిళా టి-20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఫైనల్లో అడుగుపెట్టింది

Correct! Wrong!

Ap లో " వైఎస్సార్ రైతు భరోసా" పథకం కింద ఇప్పటి వరకు ఎంత మంది రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరింది?

Correct! Wrong!

"నైట్ ప్రాంక్ వెల్త్ రిపోర్ట్ " ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా "ఆల్ట్రా" శ్రీమంతులు ఉన్న దేశం ఏది

Correct! Wrong!

తాజాగా నిర్భయ దోషులకు ఎ తేదీ ఉదయం 5:30 గం,, లకు ఉరి వేయాలని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది

Correct! Wrong!

ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకం లోని లోటుపాట్లు, సమస్యలను తెలుసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ పేరు ఏమిటి?

Correct! Wrong!

స్విట్జర్లాండ్ కు చెందిన" IMR AG" కంపెనీ 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనుంది?

Correct! Wrong!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరానికి పి ఎఫ్ ఫై వడ్డీరేటును ఎంత శాతం నుంచి ఎంత శాతానికి తగ్గిస్తూ "సిబిటి" నిర్ణయం తీసుకుంది

Correct! Wrong!

Leave a Comment