all competitive exam general studies online exam

ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ను ఎప్పుడు ప్రారంభించారు?

Correct! Wrong!

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టబడింది?

Correct! Wrong!

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

Correct! Wrong!

గ్రామీణ పేదల స్వయం ఉపాధి కల్పన కోసం స్వర్ణ జయంతి "గ్రామ స్వరోజ్గార్ యోజన" సమీకృత కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

Correct! Wrong!

మహిళా కార్మికులకు రక్షణ కల్పించే చట్టం ఏది?

Correct! Wrong!

ఏ సంవత్సరం లోని పారిశ్రామిక విధాన ప్రకటనలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి, పారిశ్రామిక వికేంద్రీకరణ ప్రాధాన్యం ఇచ్చింది?

Correct! Wrong!

ప్రభుత్వ విధానం అంటే ఒక నిర్ణయం కాదు అది ఒక కార్యకలాపం మీ యొక్క పనితీరు లేదా పద్ధతి అని ఎవరు అభిప్రాయపడ్డారు?

Correct! Wrong!

ఏ సంవత్సరంలో ప్రకటించబడిన జాతీయ ఆరోగ్య విధానం దేశంలోని అన్ని సామాజిక, భౌగోళిక, వర్గాల ఆరోగ్య సేవలకు సమాన అవకాశాలు కల్పించింది?

Correct! Wrong!

మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని 1968వ సంవత్సరంలో ప్రధానమంత్రి విడుదల చేశారు?

Correct! Wrong!

వరకట్న వేధింపుల కేసును మహిళలు ఉంటున్న నివాసం నుంచి కూడా కేసు వేయవచ్చునని ఎ సంస్థ తీర్పు ఇచ్చింది?

Correct! Wrong!

దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంది? a. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన b. జాతీయ ఆహార భద్రత మిషన్ c. తక్కువ వడ్డీల వ్యవసాయ రుణాలు d. కిసాన్ క్రెడిట్ కార్డు

Correct! Wrong!

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి ఈ క్రింది ఏ ప్రణాళికా కాలంలో 25 వేల కోట్ల రూపాయలు కేటాయించారు

Correct! Wrong!

ప్రభుత్వ విధాన దశలో లేని దేశ ఏది?

Correct! Wrong!

"ప్రభుత్వానికి దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని కి మధ్య సంబంధమే ప్రభుత్వ విధానం అని" ఎవరు పేర్కొన్నారు?

Correct! Wrong!

ప్రభుత్వ విధాన లక్షణాలు ఏవి? a. ఇవి ఒక నిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉంటాయి b. ఇవి ప్రభుత్వ ఉమ్మడి చర్యలు ఫలితాలు C. ఒక విధానం అంటే ప్రభుత్వం వాస్తవంగా తీసుకునే నిర్ణయం లేక ఎంపిక చేసుకునే చర్య d. ప్రభుత్వ విధానం అనేది ఒక సానుకూల భావనలు

Correct! Wrong!

all competitive exam general studies online exam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *