ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఎ సంవత్సరాన్ని మహిళా భద్రత సంవత్సరం గా పరిగణించింది
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాధి నిరోధానికి ఎన్ని కోట్లు విడుదల చేయనుంది?
Correct!
Wrong!
భారతదేశంలో తొలిసారిగా కోవిడ్ -19 బాధితుల కోసం ప్రత్యేకంగా" కవర్ అగెనెస్ట్ కరోనా వైరస్" పేరుతో పరిమిత కాలపు ఆరోగ్య బీమా పాలసీని తీసుకువచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ ఏది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లోని రైతులకి చెల్లించాల్సిన ఎన్ని కోట్ల రూపాయలు బకాయిలను కేంద్ర ప్రభుత్వం FCI కి విడుదల చేసింది
Correct!
Wrong!
జాతీయస్థాయిలో అత్యుత్తమ దినపత్రికగా" చాణక్య " పురస్కారాన్ని అందుకున్న పత్రిక ఏది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నాలుగు సంవత్సరాలలో 30 లక్షలు ఇల్లు నిర్మించనుంది. అయితే ఆ ఇంటి పై 25 పైసలు వడ్డీతో ఎన్ని వేల వరకు రుణం ఇవ్వనుంది?
Correct!
Wrong!
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని ఎన్ని లక్షల జి +3 ఫ్లాట్లను ap లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు
Correct!
Wrong!
కోవిడ్ -19 వైరస్ ప్రభావానికి సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? a. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 89 దేశాలకు వ్యాపించింది b. 3404 మంది మరణించారు C.99,464 మందికి ఈ వైరస్ వచ్చింది d. భారత్ లో ఇప్పటివరకు 100 మంది మరణించారు
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన యాప్ పేరు ఏమిటి?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో ని నిరు పేదలకు ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది?
Correct!
Wrong!
ఇటీవల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయ్యాన్ని 2016- 2017 ధరల ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్ కమిటీ(REC) ఎన్ని కోట్లు గా సవరించేందుకు ఆమోదం తెలిపింది?
Correct!
Wrong!
క్రింది ఇచ్చిన వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఎంపీపీ పదవులు, జెడ్పిటిసి పదవులు, ఎంపిటిసి స్థానాలకు సంబంధించిన సరైన వాటిని గుర్తించండి?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో మహిళకి 7 జడ్పీ చైర్మన్ స్థానాలను కేటాయించడం జరిగింది. అయితే రిజర్వేషన్ల వారీగా ఎ కులాల వారికి ఎన్ని సీట్లు కేటాయించారో కింద ఇచ్చిన వాటిలో గుర్తించండి
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఎంత మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు?
Correct!
Wrong!
2020 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ అయింది?
Correct!
Wrong!