ఇటీవల మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయబడిన యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఎవరు?

Correct! Wrong!

కోవిడ్ -19 వైరస్ ప్రభావం వల్ల బహిరంగ మార్కెట్లో 1 యూనిట్ విద్యుత్ ఎన్ని రూపాయలకే లభ్యమవుతుంది?

Correct! Wrong!

" ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే" ప్రకారం2050 నాటికీ భారతదేశ జనాభాలో ఎంత శాతం మేర "వృద్దులు" ఉండనున్నారు

Correct! Wrong!

మహిళల టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు విజేతగా నిలిచింది. అయితే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఎన్నిసార్లు మహిళా t-20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది?

Correct! Wrong!

చైనాలో ఏ నగరానికి చెందిన కోవిడ్ -19 వైరస్ బాధితులను ఉంచిన హాస్పిటల్ కూలిపోయింది?

Correct! Wrong!

భారత్లో ఇప్పటివరకు ఎన్ని కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి?

Correct! Wrong!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందించిన "నారీ శక్తి" పురస్కారాలకు సంబంధించి ap కి చెందిన" పడాల భూదేవి" నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది. అయితే దేశం మొత్తం మీద ఎంత మంది మహిళలకు ఈ " నారీ శక్తి "పురస్కారాలను అందించారు?

Correct! Wrong!

పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్ లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న నజరానాలకు సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి a. 2 వేల కంటే తక్కువ జనాభా ఉంటే 5 లక్షలు b.2001 నుంచి 5 వేల లోపు జనాభ ఉంటే 10 లక్షలు C.5001 నుంచి 10,000 వేల లోపు జనాభ ఉంటే 15 లక్షలు d. 10వేల పైన జనాభ ఉంటే 20 లక్షలు

Correct! Wrong!

వైయస్సార్ జగన్ అన్న కాలనీలో నిర్మించనున్న ఇంటి నమూనాకు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన వాటిలో సత్యమైన దానిని గుర్తించండి

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లోని రాజధాని గ్రామాల్లో " పంచాయతీ" ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది అయితే క్రింద ఇచ్చిన వాటిలో రాజధాని గ్రామాలకు సంబందించిన మండలాలను గుర్తించండి? a. మంగళగిరి b. తాడేపల్లి c. తుళ్లూరు D.విజయవాడ

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఉచిత ఇళ్ల స్థలాలకు అత్యధికంగా ఎంపికైన లబ్ధిదారులు గల జిల్లా ఏది

Correct! Wrong!

మహిళా దినోత్సవం రోజు ప్రారంభించిన 12 "దిశ "పోలీస్ స్టేషన్ ల తో కలుపుకొని మొత్తం మీద ఎన్ని " దిశ "స్టేషన్లు ఉన్నాయి

Correct! Wrong!

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్ర బడ్జెట్ లో ఎన్ని లక్షల కోట్లు కేటాయించింది?

Correct! Wrong!

ఏ సంవత్సరం కంటే ముందు ముగ్గురు పిల్లలు ఉన్న వారు కూడా ap లో జరగబోయే పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేయడానికి అర్హులు?

Correct! Wrong!

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా ఖాతాలను సామాజిక సేవ చేసే ఎంతమంది మహిళకు అప్పగించారు?

Correct! Wrong!

Leave a Comment