2019 కి చెందిన నారీ శక్తి పురస్కారాలను ఎవరు ప్రదానం చేశారు?
Correct!
Wrong!
భారతదేశంలో అతి పురాతన మరియు పెద్దదైన"చెప్చర్ కుట్ " అనే పండగ ఏ రాష్ట్రానికి చెందినది?
Correct!
Wrong!
ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ అయినా" దివిస్ ల్యాబొరేటరీస్ " ఆంధ్రప్రదేశ్లోని ఎ జిల్లాలో ఇటీవల తమ ఉత్పత్తిని ప్రారంభించింది?
Correct!
Wrong!
భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2020 సంవత్సరానికి గతంలో వేసిన 5.4% ను " మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్" ఎంత శాతంకు సవరించింది?
Correct!
Wrong!
2022 T-20 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఏ దేశంలో జరగనుంది?
Correct!
Wrong!
ICC వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకున్న భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు?
Correct!
Wrong!
తాజాగా ఐసీసీ విడుదల చేసిన మహిళ T-20 ర్యాంకింగ్స్ లో భారత మహిళ ఓపెనర్"షఫాలీ వర్మ " మొదటి ర్యాంకు నుంచి ఎన్నో స్థానానికి చేరుకుంది?
Correct!
Wrong!
ప్రపంచంలోనే తొలిసారిగా తమ దేశ ప్రజలకు ఉచిత రవాణా వ్యవస్థను అందిస్తున్న దేశం ఏది?
Correct!
Wrong!
కోవిడ్ -19 వైరస్ ప్రభావం వల్ల భారత్ తో సహా ఎన్ని దేశాలకు"ఖతార్ " రాకపోకలను నిషేధించింది?
Correct!
Wrong!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 ప్రభావం వల్ల ఇప్పటి వరకు ఎంత మంది మృతి చెందారు
Correct!
Wrong!
2020 వ సంవత్సరానికి సంబంధించి ఎన్ని " పద్మ" అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ లోని ఏ సంస్థలకు కొత్త గా సీఈఓలను నియమించనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు?
Correct!
Wrong!
క్రింద ఇచ్చిన వాటిలో ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన వారిని గుర్తించండి? a. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ b. బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని c. అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ ధీరజ్లాల్ నత్వాని d. విజయ్ సాయి రెడ్డి, పుష్ప శ్రీవాణి
Correct!
Wrong!
Ap లో " నో స్కూల్ బ్యాగ్ డే" సందర్భంగా విద్యార్థులు పాఠశాలకు ప్రతినెల ఏ రోజుల్లో స్కూల్ కు బ్యాగ్ లు లేకుండా వెళ్తున్నారు?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నెలలకు ఒకసారి చెల్లించనుంది?
Correct!
Wrong!
Ap లోని ఎ జిల్లాలో తొలుత ఏపీఎస్ఆర్టీసీ లోని పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తే లక్కీడీప్ ద్వారా ప్రయాణికులకు బహుమతులు ఇవ్వనుంది ?
Correct!
Wrong!
ఎస్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి CBI ఎంత మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది?
Correct!
Wrong!