• Wed. May 25th, 2022

Byadmin

Mar 13, 2020

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో( ఏప్రిల్ నుండి డిసెంబర్) భారత్ నుంచి ఇతర దేశాలకు ఎన్ని కోట్ల "ఔషధ" ఎ గుమతులు నమోదయ్యాయి?

Correct! Wrong!

ప్రభుత్వ పాఠశాలలో 1-5 తరగతుల వరకు నిర్వహిస్తున్న బ్రిడ్జ్ కోర్సులకు ap ప్రభుత్వం ఏ పేరుని పెట్టింది?

Correct! Wrong!

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది?

Correct! Wrong!

" భారత్ మాల పరియోజన" కింద ఏ రాష్ట్రం నుంచి వెళ్లే జాతీయ రహదారి-16 లో 17.88 km లను "ఆధాని ఎంటర్ప్రైజెస్" రహదారులను అభివృద్ధి చేయనుంది?

Correct! Wrong!

కరోనా వైరస్ సోకిన సెకండ్ డివిజన్ ఫుట్బాల్ ఆటగాడు అయినా"డిఫెండర్ టిమో హ్యూబర్స్" ఏ దేశానికి చెందినవాడు?

Correct! Wrong!

"వింగ్స్ ఇండియా-2020 " విమాన ప్రదర్శన భారత్లోని ఎ నగరం లో ప్రారంభమైంది?

Correct! Wrong!

చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులకు (ఫోక్స్ కేసులు )సంబంధించి FIR నమోదైన ఎన్ని గంటల లోపు ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

Correct! Wrong!

తెలంగాణలో ఎప్పటి నుంచి IOCL పెట్రోల్ బంకుల్లో కేవలం భారత్ స్టేజ్ BS-6 పెట్రోల్ మరియు డీజిల్ మాత్రమే అందుబాటులోకి రానుంది?

Correct! Wrong!

ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి. AP కి ఒక యూనిట్ విద్యుత్ ఎంత ధరకే లభించనుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ( ఏపీ జెన్కో) నూతన బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?

Correct! Wrong!

భారత్లో తొలి ఎలట్రిక్ ట్రాక్టర్ ను రూపొందించిన కంపెనీ ఏది?

Correct! Wrong!

భారత్లో ఇటీవల ఎ బ్యాంకు కనీస బ్యాంక్ బాలన్స్ 1000-3000 నిబంధనను ఎత్తివేసింది?

Correct! Wrong!

WHO( ప్రపంచ ఆరోగ్య సంస్థ) కోవిడ్ -19 (కరోనా వైరస్ )ను ఎప్పుడు ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించింది?

Correct! Wrong!

ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించే అంశంపై తమ వైఖరిని తెలియజేయాల్సిందిగా ఎ హైకోర్టు కేంద్ర ప్రభుత్వనికి నోటీసులు జారీ చేసింది?

Correct! Wrong!

ప్రస్తుత రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్న " పుతిన్ " పదవీకాలం 2024లో ముగియనుంది. అయితే ఇటీవల సవరించిన రాజ్యాంగ సవరణ ద్వారా మరో ఎన్ని సంవత్సరాలు రష్యా అధ్యక్షుడిగా " పుతిన్" నే పదవిలో కొనసాగనున్నారు?

Correct! Wrong!

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *