2018-19లో కౌలురైతులకు జారీచేసిన మొత్తం సాగు దృవీకరణ పత్రాలు ఎన్ని?

Correct! Wrong!

కింది వాటిలో వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి సరైనవి ఏవి?

Correct! Wrong!

రాష్ట్రంలో 2017 -18 సంవత్సరంలో ఉత్పత్తి అయిన‌ మొత్తం ఆహార ధాన్యాలు 167.2 లక్షల టన్నులు కాగా, 2018-19లో నమోదైన ఆహారధాన్యాల ఉత్పత్తి ఎంత?

Correct! Wrong!

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఒక్కో కార్డు ద్వారా సరఫరా చేసే బియ్యానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత అటవీ విస్తీర్ణం?

Correct! Wrong!

. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా తెల్లరేషన్ కార్డులు ఏ జిల్లాలో ఉన్నాయి?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉంది?

Correct! Wrong!

స్వయం సహాయక బృందాల సభ్యుల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖతో కలిసి మహిళా ఆరోగ్య సమితులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 2019 మార్చి 31 నాటికి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొత్తం మహిళా ఆరోగ్య సమితుల సంఖ్య?

Correct! Wrong!

2018-19లో రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనితీరుకు సంబంధించి( 2019 మార్చి 31 నాటికి) ఈ కింది వాటిలో సరైంది?

Correct! Wrong!

Correct! Wrong!

కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. a) ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.35 శాతం b) ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి 977 c) ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304 d) either a are b

Correct! Wrong!

రాష్ట్రంలో 2018-19 సంవత్సరానికి నికర సాగు నీటి వసతి ఉన్న భూమి ఎంత?

Correct! Wrong!

అందరికీ సార్వత్రిక ఆరోగ్య వసతి కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు ప్రవేశపెట్టిన ఆరోగ్య రక్ష అనే పథకం ప్రయోజనాలు పొందడానికి ప్రతి లబ్ధిదారుడు ఏడాదికి ఎంత ప్రీమియం చెల్లించాలి?

Correct! Wrong!

రాష్ట్రంలో ప్రసూతి మరణాల నిష్పత్తి ఎంత?

Correct! Wrong!

2019 సెప్టెంబర్‌లో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులెటిన్ ప్రకారం 2017 సంవత్సరానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య సూచీల్లో సరైనవి?

Correct! Wrong!

2019 మార్చి నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎన్ని?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీటి వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్‌కు సంబంధించి సరైనవి ఏవి? ఎ. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం, గుంటూరు మినహా మిగతా 12 జిల్లాల్లో ఎంపిక చేసిన 1000 చిన్న నీటిపారుదల చెరువుల కింద 2,26, 556 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం బి. ఈ ప్రాజెక్ట్ అమలు కాలం 2018 - 19 నుంచి 2023 - 24 వరకు సి. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రపంచ బ్యాంక్ (1120 కోట్లు) డి. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా 480 కోట్లు

Correct! Wrong!

బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ ఏ జిల్లాలోని 9 మండలాలకు చెందిన 225 గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని?

Correct! Wrong!

2018-19 మధ్య ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఎంతగా నమోదైంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి లెక్కించడానికి ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా పరిగణిస్తున్నారు?

Correct! Wrong!

రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలు ఎన్ని ఉన్నాయి ?

Correct! Wrong!

.2018 - 19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత పన్ను రాబడి కూర్పులో అత్యధిక వాటా కలిగిన అంశం ఏది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ పంటల సాంద్రత ఎంత?

Correct! Wrong!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *