కోవిడ్ -19 వైరస్ కట్టడికి కలిసికట్టుగా పోరాటం చేద్దామని ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశాల కు పిలుపునిచ్చారు?

Correct! Wrong!

కాశ్మీర్లో ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత నుంచి గృహ నిర్బంధంలో ఉన్న" ఫరూక్ అబ్దుల్లా" ఎన్ని నెలల తరువాత ఎట్టకేలకు విడుదల అయ్యాడు?

Correct! Wrong!

భారత్ లో కరోనా వైరస్ రెండో మరణం ఏ ప్రాంతంలో నమోదయింది?

Correct! Wrong!

మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను ఎప్పటి వరకు నిర్వహించరాదని BCCI నిర్ణయం తీసుకుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లోని గొర్రెల కాపరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పథకం పేరు ఏమిటి?

Correct! Wrong!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం DA ని పెంచుతూ కేబినెట్ లో ఆమోద ముద్ర వేసింది

Correct! Wrong!

AP లో కోవిడ్ -19 వైరస్ నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు కు సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? a. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులపాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండేలా ఏర్పాటు b. కోవిడ్ నియంత్రణకు ప్రత్యేకంగా అంబులెన్సులు, రాపిడ్ రెస్పాన్స్ టీం, హెల్ప్ లైన్ నెంబర్ c. ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారి గుర్తింపు కొరకు ఇంటింటా సర్వే d. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు

Correct! Wrong!

ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఆంధ్రప్రదేశ్లో ని "కరోనా వైరస్ " నిర్ధారణ పరీక్ష కేంద్రాలను గుర్తించండి?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో 33 వేల మెగావాట్ల సామర్థ్యం గల ఎన్ని జల విద్యుత్ ( మినీ హైడలస్ ) కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది?

Correct! Wrong!

గ్రీస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన"కెటరీనా సకెళ్ళార్ పౌలు" ఏ వృత్తికి చెందిన వారు?

Correct! Wrong!

భారత్ లోని "CII" దక్షిణ ప్రాంత చైర్మన్ గా ఎంపికైన సతీష్ రెడ్డి ఏ ఫార్మా కంపెనీకి చెందిన చైర్మన్

Correct! Wrong!

ఫిడే " గ్రాండ్ ప్రీ చెస్ టోర్నమెంట్లో ద్రోణవల్లి హారిక ఎన్నో స్థానంలో నిలిచింది

Correct! Wrong!

2020 టేలర్ ప్రైజ్ ను ఏ భారత పర్యావరణవేత్త సొంతం చేసుకున్నాడు?

Correct! Wrong!

2020 ఫిబ్రవరిలో అలన్ బోర్డర్ పతకాన్ని అందుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు?

Correct! Wrong!

ప్రపంచ ఆర్థిక వేదిక 50 వ వార్షిక సదస్సు ఎక్కడ నిర్వహించారు?

Correct! Wrong!

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వివరాల ప్రకారం13-3-2020 కరోనా వైరస్ ఎన్ని దేశాలకు పాకింది?

Correct! Wrong!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *