జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఎన్ని అవార్డులను దక్కించుకుంది?

Correct! Wrong!

కోవిడ్ -19 ప్రభావం వల్ల భారత ప్రభుత్వం యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు ఎప్పటి వరకు భారత్ లో ప్రవేశించకుడదని నిషేధం విధించింది?

Correct! Wrong!

పాన్ కార్డుకు ఆధార్ తో అనుసంధాన గడువు ఎప్పటితో ముగియనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది?

Correct! Wrong!

భారత్లోని సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం పేరు ఏమిటి?

Correct! Wrong!

స్వచ్ఛభారత్, స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది?

Correct! Wrong!

భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి?

Correct! Wrong!

రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్యసభకు నామినేట్ చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ ఎ వృత్తికి సంబంధించిన వ్యక్తి?

Correct! Wrong!

కరోనా ప్రభావంతో మార్చి -24 న జరగాల్సిన ఎ రాష్ట్ర "స్థానిక " ఎన్నికలు వాయిదా పడ్డాయి?

Correct! Wrong!

BCCI ప్రధాన కార్యాలయం భారతదేశంలోని ఎ క్రికెట్ స్టేడియం లో ఉంది?

Correct! Wrong!

భారత్ లో 2020 లో జరగనున్న IPL ఎన్నోవ సీజన్?

Correct! Wrong!

బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడైన ముజీబుర్ రెహమాన్ ఎన్నోవ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పాల్గున్నాడు?

Correct! Wrong!

2020 మార్చి 16 న భారత్ మరియు నేపాల్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం నేపాల్ లో మూడు కొత్త పాఠశాల భవనాల నిర్మాణానికి భారత్ ఎన్ని మిలియన్ నేపాలీ రూపాయిలను అందించనుంది?

Correct! Wrong!

కరోనా వైరస్ ముప్పు కారణంగా ఎ రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధ "చైత్ర జాత్రా "పండుగను రద్దు చేసింది?

Correct! Wrong!

జమ్మూ & కాశ్మిర్ లో పాఠశాల విద్యా విభాగంలో కమిషనర్ కార్యదర్శిగా పనిచేస్తున్న "హిర్దేష్ కుమార్‌" ను ఎ ప్రాంతానికి కొత్త చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది?

Correct! Wrong!

ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL)భారతదేశం యొక్క ఎన్నోవ అతిపెద్ద జాతీయ చమురు సంస్థ?

Correct! Wrong!

Leave a Comment