2018-19 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రాయితీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల ను విడుదల చేసింది?

Correct! Wrong!

సౌర నగరాల అభివృద్ధి పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఎ నగరాన్ని సౌర నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది

Correct! Wrong!

తాజాగా జీడీపీ -2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ "యస్ అండ్ పీ " భరత్ వృద్ధి రేటును ఎంత శాతానికి తగ్గించింది?

Correct! Wrong!

కోవిడ్ 19 బాధిత దేశాల నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత నావికాదళం ఐఎన్ఎస్ విశ్వకర్మ ఆధ్వర్యంలో ఈస్ట్రన్ నావల్ కమాండ్ దిగ్బంధం శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఐతే దిగ్బంధం శిబిరంలో ఎంత మందికి అన్ని సౌకర్యాలు మరియు ఇతర ఏర్పాట్లు ఉన్నాయ్?

Correct! Wrong!

వీసా డెబిట్ కార్డులను జారీ చేయడానికి పేటీఎం పేమ్నెట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పిపిబిఎల్) వీసాతో భాగస్వామ్యం కలిపింది ఐతే Paytm 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని మిలియన్లకు పైగా కొత్త డిజిటల్ డెబిట్ కార్డులను తన వినియోగదారులకు జారీ చేయనుంది

Correct! Wrong!

ఉగాండాకు భారత తదుపరి హైకమిషనర్ గా A.అజయ్ కుమార్ నియమితులయ్యారు ఈయన బ్యాచ్ కి చెందిన భారత "ఐఎఫ్ఎస్" అధికారి.

Correct! Wrong!

ఉగాండా కరెన్సీ ఏమిటి?

Correct! Wrong!

భారతదేశంలో గూగుల్ క్లౌడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన కరణ్ బజ్వా ఎ కంపినీకి చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్?

Correct! Wrong!

7వ ప్రపంచ నగరాల సమ్మిట్(7th world cities summit ) (డబ్ల్యుసిఎస్) 2020 జూలై 5 నుండి 9 వరకు ఎక్కడ జరుగనుంది?

Correct! Wrong!

ఇండియాస్పెండ్‌కు చెందిన ప్రాచి సాల్వే, దైనిక్‌జగ్రాన్‌కు చెందిన ప్రదీప్ ద్వివేది సంయుక్తంగా రోడ్ సేఫ్టీ మీడియా ఫెలోషిప్ అవార్డు ను ఎ సంవత్సరానికి గాను టాప్ ప్రైజ్ గెలుచుకున్నారు?

Correct! Wrong!

తాజా సమాచారం మేరకు ఇరాన్ లోని ఎంతమంది భారతీయులకు కరోనా సోకింది?

Correct! Wrong!

AP లోని తోపుడు బండ్ల వారికీ, చిరు వ్యాపారులకు 10 వేల వడ్డీ లేని రుణానికి సంబందించిన కొత్త పథకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభించనుంది?

Correct! Wrong!

2020 వ సంవత్సరానికి సంబంధించి YSR రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి రైతుల అకౌంట్ లో జమ చేయనుంది?

Correct! Wrong!

2020 సంవత్సరానికి గాను 17 రాష్ట్రల్లో 55 స్థానాలకు మార్చ్ 26 న జరగాల్సిన రాజ్య సభ ఎన్నికల్లో భారత దేశం మొత్తం మీద రాజ్య సభకు ఏక గ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు ఎంతమంది?

Correct! Wrong!

భారత్ లోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా 42 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి?

Correct! Wrong!

Leave a Comment