ఆంధ్రప్రదేశ్లో మార్చి 25 న చేపట్టదలచిన ఇల్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికి వాయిదా వేసింది?

Correct! Wrong!

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఎన్ని కోట్ల గ్రాంట్ ని విడుదల చేసింది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించి క్రింద ఇచ్చిన వాటి లో సరైన ప్రాంతాలని గుర్తించండి? a. పాడేరు, విశాఖపట్నం జిల్లా b. పిడుగురాళ్ల / గురజాల గుంటూరు జిల్లా c. మచిలీపట్నం, కృష్ణా జిల్లా d. తిరుపతి, చిత్తూరు జిల్లా

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లో ప్రమాదాల కారణంగా మత్స్యకారులు చనిపోతే, వారి కుటుంబాలకు మత్స్యశాఖ నిధుల కింద ఎన్ని లక్ష రూపాయల అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?

Correct! Wrong!

2014 -18 మధ్య కాలంలో భారత దేశ వ్యాప్తంగా 31,645 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొనగా రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?

Correct! Wrong!

2014-18 మధ్య కాలంలో భారత దేశంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కర్నాటక రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

Correct! Wrong!

2020 టోక్యో ఒలంపిక్స్ క్రీడా జ్యోతి యొక్క పొడవు ఎంత?

Correct! Wrong!

కరోనా వైరస్ బాధితుల చికిత్సలో భాగంగా ఎ రోగులకు అందించే క్లోరో కైవైన్, హైడ్రాక్సీ క్లోరో కైవైన్, ను కరోనా బాధితులకు అందిస్తున్నారు?

Correct! Wrong!

ఏ పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్లకు వీసా డెబిట్ కార్డులను జారీ చేయడం ప్రారంభిస్తుంది?

Correct! Wrong!

. ఇటీవల పికె బెనర్జీ కన్నుమూసారు . అతను ఏ క్రీడకు చెందినవాడు?

Correct! Wrong!

మొదటి అంతర్జాతీయ ఆనందపు రోజును ఎప్పుడు జరుపుకున్నారు ?

Correct! Wrong!

అంతర్జాతీయ అడవుల దినోత్సవం ఏ తేదీనాడు జరుపుకుంటారు?

Correct! Wrong!

అరుంధతీ భట్టాచార్య ని ఎ ఇండియాన్ కంపెనీ తన సీఈవోగా పెట్టుకుంది ?

Correct! Wrong!

ఇటీవల రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడిగా ప్రమాణం చేసిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి పేరేమిటి?

Correct! Wrong!

లైట్ మెషీన్ గన్ (ఎల్ ఎంజిఎస్) సేకరణ కోసం ఏ దేశంతో భారత్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది?

Correct! Wrong!

కొవిడ్-19 పై అవగాహన వ్యాప్తి చేయడానికి దిగువ పేర్కొన్న ఏ సెలబ్రిటీలు సహకారం అందించారు?

Correct! Wrong!

ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆండ్రూ మాల్కం ఎల్లిజ్ ఏ దేశానికి చెందినవాడు?

Correct! Wrong!

మిలటరీ ఎక్సర్ సైజు ను ఆఫ్రికన్ లయన్స్ ఎ రెండిటి మధ్య నిర్వహించనుంది ?

Correct! Wrong!

లక్నో విశ్వవిద్యాలయానికి మరియు కాశీ విద్యాపీఠం కోసం 100 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది?

Correct! Wrong!

కోవిడ్-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్ కు సారథ్యం వహించనుంది-?

Correct! Wrong!

Leave a Comment