కార్పొరేట్ పాలనపై దాని మార్గదర్శకాలను మరింత బలోపేతం చేయడానికి భీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ (ఐఆర్‌డిఎఐ) ప్రవీణ్ కుతుంబే నేతృత్వంలో ఎంత మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది?
Correct!
Wrong!
Small Industries Development Bank of India (SIDBI) హెడ్ కోటర్స్ ఎక్కడ ఉంది?
Correct!
Wrong!
ప్రపంచంలోనే సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ వరుసగా మూడవ సంవత్సరం మొదటి స్థానంలో నిలవగా భారత్ ఎన్నో స్థానం లో ఉంది?
Correct!
Wrong!
కొత్త పారిశ్రామికవేత్తల కోసం Small Industries Development Bank of India (SIDBI) ప్రత్యేక రైలు ‘స్వావలంబన్ ఎక్స్‌ప్రెస్’ ను ఎప్పుడు ప్రారంభించనుంది?
Correct!
Wrong!
2020 సంవత్సరం లో లిక్విడిటీని పెంచడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా ఎన్ని కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను అదనంగా కొనుగోలు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రకటించింది.
Correct!
Wrong!
ఎ రాష్ట్రము " రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో" పదోన్నతిలో రిజర్వేషన్లను రద్దు చేసింది
Correct!
Wrong!
ప్రపంచ సంతోష దినోత్సవంగా 2012 లో UN జనరల్ అసెంబ్లీ ఎ తేదిని ప్రకటించింది.
Correct!
Wrong!
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ యొక్క విపత్తు నిర్వహణ కేంద్రం COVID-19 కు సంబంధించి ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ పేరు ఏమిటి?
Correct!
Wrong!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ " జి 7" సదస్సును రద్దు చేశారు ఐతే ఈ క్రింద ఇచ్చిన వాటిలో "జి 7" సదస్సులో భాగమైన దేశాలను గుర్తించండి? a. ఫ్రాన్స్, కెనడా b. యుఎస్, యుకె c. ఇటలీ, జపాన్ మరియు జర్మనీ d. భారత్, చైనా, శ్రీలంక
Correct!
Wrong!
ఆయుష్మాన్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో "ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ "సెంటర్కు కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్లు కేటాయించింది?
Correct!
Wrong!
భారతదేశంలో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేయలని కోవిడ్ -19 పాజిటివ్ కేసులు ఉన్న ఎన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
Correct!
Wrong!
కరోనా వైరస్ ప్రభావంవల్ల భారతదేశంలోని ఏ రాష్ట్రం వితంతు, దివ్యాంగులు, వృద్ధాప్య పింఛన్ను రెట్టింపు చేసింది?
Correct!
Wrong!
14 వ ఆర్థిక సంఘం AP లో గ్రామీణ సంస్థలకు 2018- 2019 రెండో విడత కు సంబంధించి ఎన్ని కోట్లు విడుదల చేసింది?
Correct!
Wrong!
Ap లోని 175 నియోజకవర్గాలలో ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని ఎ నెల లోపు అందించనున్నారు?
Correct!
Wrong!
భారతదేశంలో మార్చి 22న "జనతా కర్ఫ్యూ " ఎన్ని గంటల పాటు జరిగింది?
Correct!
Wrong!
కోవిడ్ -19 బాధితుడి 1 టేబుల్ స్పూన్ లాలాజలంలో ఉండే కరోనా వైరస్ ల సంఖ్య ఎంత?
Correct!
Wrong!