జాతీయ టాస్క్ ఫోర్స్అధిక ప్రమాదం ఉన్న జనాభాకు COVID-19 చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడాలని సిఫారసు చేసింది. ఐతే ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎ వ్యాధికి వాడే మెడిసిన్

Correct! Wrong!

పోలీసు ఆయుధాలలో భాగంగా టేజర్ తుపాకులను taser guns (electrical weapon)ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది?

Correct! Wrong!

బిజెపి పార్టీ అభ్యర్థి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ 2020 మార్చి 23 న భోపాల్ లోని రాజ్ భవన్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈయన ఇప్పటి వరకు ఎన్ని సార్లు CM గా ఎన్నికయ్యాడు?

Correct! Wrong!

ఇండియా మొదటి AI సమ్మిట్ "RAISE 2020''ఎప్పటికి పోస్టుఫోనే అయింది?

Correct! Wrong!

ఎ బ్యాంక్ తమ రుణగ్రహీతలకు ఏదైనా ద్రవ్యత అసమతుల్యతను తీర్చడానికి "లిక్విడిటీ సదుపాయాన్ని" కోవిడ్ -19 ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ (సిఇసిఎల్) ను ప్రారంభించింది

Correct! Wrong!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

Correct! Wrong!

SBI ని ఎ సంవత్సరంలో స్థాపించారు?

Correct! Wrong!

"ఎకనామిక్ ఫ్రీడమ్" తాజా సూచిక ప్రకారం భారత దేశం ప్రపంచం వ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది?

Correct! Wrong!

"నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్" 2020 "అబెల్ బహుమతిని" హిల్లెల్ ఫర్‌స్టెన్‌బర్గ్, హిబ్రూ జెరూసలేం విశ్వవిద్యాలయం మరియు యేల్ విశ్వవిద్యాలయం గ్రెగొరీ మార్గులిస్‌లకు సంయుక్తంగా ప్రదానం చేసింది. ఐతే వారు ఎంత ప్రయిజ్ మనీ ని పంచుకోనున్నారు?

Correct! Wrong!

ప్రపంచ క్షయవ్యాధి (టిబి) దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు పాటిస్తారు?

Correct! Wrong!

కోవిడ్ -19 ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో విదేశాల నుంచి వచ్చిన ఎంతమందికి ఒక పర్యవేక్షణ అధికారిని ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది?

Correct! Wrong!

"లాక్ డౌన్ " నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఎన్ని నెలల జైలు శిక్ష మరి జరిమానా విధించినున్నారు

Correct! Wrong!

దేశంలోనే తొలిసారిగా కోవిడ్ -19 ఆసుపత్రి రిలయన్స్ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేసింది?

Correct! Wrong!

2020 టోక్యో ఒలంపిక్స్ గేమ్స్ ఎ సంవత్సరానికి వాయిదా పడ్డాయి?

Correct! Wrong!

ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం" పన్నుల వాటా " రూపంలో ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్లు కేటాయించింది?

Correct! Wrong!

Leave a Comment