35 వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశ థీమ్ ఏమిటి?

Correct! Wrong!

అసోసియేషన్ ఆఫ్ ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

Correct! Wrong!

.COP25 వాతావరణ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశం ధృవీకరించింది?

Correct! Wrong!

కళాకృతిని ప్రదర్శించడానికి ఏ దేశం డిజైన్ ఫెస్టాను నిర్వహించింది?

Correct! Wrong!

భారతదేశంలో బహుభాషా రచయితల సమావేశానికి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది?

Correct! Wrong!

ఎ జర్మన్ ఛాన్సలర్ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు .

Correct! Wrong!

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ఎ సంవత్సరం నుంచి సినీ పరిశ్రమలో విశిష్ట సేవలు అందించిన వారికి అందిస్తూ వస్తుంది?

Correct! Wrong!

అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (అమ్నెస్టీ ) అందించే "అంబాసిడర్స్ ఆఫ్ కాన్ సైన్స్" పురస్కారం ఏ దేశానికి చెందిన గ్రేటా తంబర్గ్ కు లభించింది?

Correct! Wrong!

అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తున్న రష్యా కి భారత్ ఎన్ని కోట్ల రుణం ఇవ్వనుంది?

Correct! Wrong!

ప్రస్తుతం భారత్ రష్యాల మధ్య రూ. 79,247 కోట్లు గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి ఎన్ని కోట్లకి చేర్చాలని మోడీ మరియు పుతిన్ నిర్ణయం తీసుకున్నారు

Correct! Wrong!

రష్యా తూర్పు తీరంలోని అత్యంత సుదూర ప్రాంతానికి వెళ్లిన తొలి భారత ప్రధాని ఎవరు?

Correct! Wrong!

ఏ దేశ అధ్యక్షుడు 2019 సెప్టెంబర్ 27 ఐక్యరాజ్య సమితి సమావేశాలు తొలిసారి ప్రసంగించాడు?

Correct! Wrong!

.2019 సెప్టెంబర్ 23 న పాకిస్తాన్ ప్రధాని ఆర్టికల్ 370 రద్దుతో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని, సిమ్లా ఒప్పందాన్ని భారత్ ఉల్లంగించిందని ఎ దేశ అధ్యక్షుడుతో జరిగిన సమావేశంలో ఆరోపించాడు?

Correct! Wrong!

పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న కృషి అద్భుతమని, సంప్రదాయేతర ఇంధన రంగాన్ని ముందుకు పరుగులు పెట్టటం లో ఆదేశం అమోఘంగా పని చేస్తుందని కితాబిచ్చిన" ఆంటోనీ గుట్ రెస్ " ఎ సంస్థ యొక్క ప్రధాన కార్యదర్శి

Correct! Wrong!

.ఐక్యరాజ్య సమితి వేదికగా వాతావరణ మార్పు పై నిర్వహించిన" క్లైమేట్ ఎమర్జెన్సీ సమ్మిట్" లో భారత ప్రధాని ఎప్పుడు ప్రసంగించారు

Correct! Wrong!

Leave a Comment