డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ సెంటర్లను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1) 1980 2) 1978 3) 1976 4) 1982 Correct! Wrong! ఆధునిక రంగం, సంప్రదాయ రంగం కలసి ఉండటాన్ని ఏమంటారు? 1) ఆర్థిక ద్వంద్వత్వం 2) ఆర్థిక స్వతంత్రత 3) ప్రైవేట్ రంగం ప్రాముఖ్యత 4) పైవన్నీ Correct! Wrong!