ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఏ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి? 1) డ్రగ్స్ - ఫార్మాసూటికల్స్ 2) హాండిక్రాఫ్ట్స్ 3) మినరల్స్ - మినరల్ ప్రొడక్ట్స్ 4) సాఫ్ట్వేర్ ఉత్పత్తులు Correct! Wrong! . రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం ఎవరు పంపిస్తారు? 1) ఆర్థికమంత్రి 2) ముఖ్యమంత్రి 3) రెవెన్యూ మంత్రి 4) రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శి Correct! Wrong!