ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం? 1) గోధుమలు పంపిణీ చేయడం 2) బియ్యం, నూనె పంపిణీ చేయడం 3) ఆహార భద్రత కల్పించడం 4) కొరత వస్తువులకు లభ్యత చేకూర్చడం Correct! Wrong! ఆంధ్రప్రదేశ్ రైతులు సంస్థాపరమైన పరపతిని వేటి నుంచి పాందుతారు? 1) వాణిజ్య బ్యాంకులు 2) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 3) ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు 4) పైవన్నీ Correct! Wrong!