ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవహర్ నాలెడ్‌జ సెంటర్లను బలోపేతం చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? 1) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ 2) బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ 3) ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ స్టడీస్ 4) ఎ.ఎన్. సిన్హా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ Correct! Wrong! . కింది వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి పరపతి సమకూర్చేవి ఏవి? 1) వాణిజ్య బ్యాంకులు 2) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 3) సహకార పరపతి సంఘాలు 4) పైవన్నీ Correct! Wrong!