ప్రపంచంలో కరోనా మృతుల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?

Correct! Wrong!

లాక్ డౌన్ కారణంగా భారత్లో చిక్కుకుపోయిన 444 మంది విదేశీయులను ఎ సంస్థ సహాయంతో ప్రత్యేక విమానంలో వారి స్వదేశాలకు వెళ్లారు?

Correct! Wrong!

ఇటీవలే కరోనా బారిన పడి కోలుకొని డిశ్చార్జ్ అయిన బోరిస్ జాన్సన్ ఎ దేశ ప్రధాని?

Correct! Wrong!

భారత దేశంలో ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాయి?

Correct! Wrong!

ఏ విమానయానానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెన్ ఇంజనీర్ కరోనా వైరస్ వల్ల చెన్నై లో మృతి చెందాడు?

Correct! Wrong!

భారత్లో రైతులు పండించిన కూరగాయల పండ్లు ను విదేశాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి?

Correct! Wrong!

భారత్లో రైతులు పండించిన కూరగాయలు పండ్లు ను ఎ విమానయాన సంస్థ ద్వారా విదేశాలకు తరలించనున్నారు?

Correct! Wrong!

అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో భారత్ లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము ఏది ?

Correct! Wrong!

భారత్లో లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించనున్న నేపథ్యంలో క్రింద ఇచ్చిన ఎ రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు కలగనుందో గుర్తించండి? a. ఫుడ్ ప్రాసెసింగ్ b. ఏవియేషన్ C. ఫార్మాస్యూటికల్స్ d. నిర్మాణ రంగం

Correct! Wrong!

టెస్ట్ క్రికెట్ చరిత్రలో క్వాడ్రఫుల్ సెంచరీ (400) చేసిన ఏకైక ఆటగాడు ఎవరు?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నెలాఖరు లోగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎన్ని రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది?

Correct! Wrong!

ప్రధాన మంత్రి జన ధన్ యోజన (పిఎంజెడివై) ఎప్పుడు ప్రారంభించబడింది?

Correct! Wrong!

మార్చి 11 నాటికి పిఎం-కిసాన్ కింద దేశంలో ని 7 కోట్ల మంది రైతులకు ఎన్ని కోట్లు విడుదల చెసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Correct! Wrong!

ఏప్రిల్ 12, 1961 న మొదటి చారిత్రక అంతరిక్ష ప్రయాణాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?

Correct! Wrong!

దేనిని పాటించటానికి ఈస్టర్ పండుగ జరుపుకుంటారు.

Correct! Wrong!

Leave a Comment