. చెస్‌.కామ్‌–ఇండియా వెబ్‌సైట్‌ నిర్వహించిన టోర్నమెంట్ ద్వారా "భారత చెస్‌ స్టార్స్‌ మొత్తం " ప్రధాన మంత్రి సహాయ నిధికి ఎంత విరాళం అందజేశారు?

Correct! Wrong!

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు సన్నాహకంగా జరిగే రోజర్స్‌ కప్‌ మహిళల టెన్నిస్‌ (డబ్ల్యూటీఏ) టోర్నమెంట్‌ రద్దుఅయింది ఐతే ఈ టోర్నమెంట్‌ ఎప్పటి నుంచి జరగాల్సి ఉంది?

Correct! Wrong!

21 రోజుల లాక్‌డౌన్‌ కారణం గా భారత్కు ఎన్ని లక్షల కోట్లు నష్టం వాటిల్లింది ?

Correct! Wrong!

భారత్‌కు చెందిన" హెచ్‌డీఎఫ్‌సీ" సంస్థలో చైనా సెంట్రల్ బ్యాంక్  తన వాటాలను 0.8 శాతం నుంచి ఎంత శాతానికి పెంచినట్లు  ఆ బ్యాంకు  వెల్లడించింది?  

Correct! Wrong!

2020–21ఆర్థిక సంవత్సరం లో భారత వృద్ధి రేటు శాతం ఎంత స్థాయిలో ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది.

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో "YSR జనతా బజార్ల" నిర్వహణ వేటికి అప్పగించనున్నారు?

Correct! Wrong!

కోవిడ్‌-19 నివారణ సహాయ చర్యలలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎన్ని కోట్లు విరాళం అందజేసింది.?

Correct! Wrong!

AP లో అమలవుతున్న "డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌"......టోల్ ఫ్రీ నెంబరు ఏమిటి?

Correct! Wrong!

AP లో "హైబ్రిడ్‌ యాన్యుటీ’' పద్ధతి లో వాటర్‌ గ్రిడ్‌ను తొలి విడతగా ఎ జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందో క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? .

Correct! Wrong!

AP లో వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ యోజన ద్వారా రైతుల ఖాతాలలో ఎంత డబ్బులు జమ చేయనున్నారు?

Correct! Wrong!

ఎ రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న తమ రాష్ట్ర ప్రజలకు బాసటగా . ఆన్‌లైన్‌ ద్వారా ఆర్థిక సాయం చేయనుంది?

Correct! Wrong!

కోవిడ్‌-19 కారణంగా ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయుల వీసా గడువును భారత్ హోమ్ శాఖ ఎప్పటి వరకు పొడిగించింది.

Correct! Wrong!

కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ "సుందర్ పిచాయ్" "గివ్ ఇండియా" అనే స్వచ్ఛంద సంస్థకు ఎన్ని కోట్ల విరాళాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు?

Correct! Wrong!

లాక్ డౌన్ కారణంగా భారత్ లోని ఎ నది నీటి నాణ్యత 40 నుంచి 50 శాతం వరకు పెరిగిందని" బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ" ప్రొఫెస‌ర్ "డాక్ట‌ర్ పీకే మిశ్రా" వెల్లడించారు.

Correct! Wrong!

కరోనా వ్యాప్తిని సముద్రంలో దొరికే ఎరుపు రంగు నాచు (మెరైన్ రెడ్ ఆల్గే) తో చెక్ పెట్టవచ్చని ఎ సంస్థ శాస్త్ర వేత్తలు వెల్లడించారు?

Correct! Wrong!

ఇటీవల ఎ దేశం తమ దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల పౌరులను స్వదేశాలకు తీసువెళ్లని దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.?

Correct! Wrong!

కరోనా వైరస్‌తో బాధపడుతూ ఎ దేశానికి చెందిన ప్రముఖ కమెడియన్‌ టిమ్‌ బ్రూక్‌ టేలర్‌ (75) కన్నుమూశారు.

Correct! Wrong!

మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషిని లేదా జంతువును గురిపెట్టి సునాయాసంగా చంపేసే అత్యంత ప్రమాదరకమైన "స్నైపర్‌ తుపాకీని" ఎ దేశానికి చెందిన లొబోవ్‌ ఆర్మ్స్‌ కనిపెట్టింది?

Correct! Wrong!

Leave a Comment