కరోనా నేపథ్యంలో ఎ రాష్ట్రము అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు "ఈ–పాస్‌" సౌకర్యాన్ని కల్పించింది?

Correct! Wrong!

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా విభజించగా వాటిలో రెడ్‌జోన్‌ మరియు ఆరెంజ్ జోన్ లో ఎన్నెన్ని ప్రాంతాలున్నాయి?

Correct! Wrong!

కరోనా వైరస్‌ నిర్ధారణకు మొబైల్‌ కోవిడ్‌ విస్క్‌ (వాక్‌ ఇన్‌ శాంపిల్‌ కియోస్క్‌) nu ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ జిల్లాలో మొదటగా ప్రవేశ పెట్టింది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజలకు ఉచిత మాస్క్ లు పంపిణీ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల మాస్కులు ను సిద్ధం చేసింది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్ని కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ?

Correct! Wrong!

. ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌-19 నివారణ చర్యలు చేపట్టేందుకు ఎన్ని కోట్ల విరాళం ప్రకటించింది?

Correct! Wrong!

కరోనా వైరస్ తో ఇటీవల మృతి చెందిన ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ జాఫర్‌ సర్ఫరాజ్‌ ఎ దేశానికి చెందిన వాడు?

Correct! Wrong!

వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2020 మార్చిలో ఎంత శాతంగా నమోదయ్యింది?

Correct! Wrong!

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కోవిడ్-19 మహమ్మారి కట్టడికి జరుగుతున్న పోరులో ఎంత విరాళాన్ని ప్రకటించింది?

Correct! Wrong!

యూరప్‌ దేశం ఫ్రాన్స్‌ లాక్ డౌన్ ను ఎప్పటి వరకు పొడిగించింది?

Correct! Wrong!

క‌రోనా మ‌హ‌మ్మారి 2009లో వ‌ణికించిన‌ ఎ వైరస్ కంటే 10 రెట్లు ప్రాణాంత‌కమని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రించింది.?

Correct! Wrong!

ఎ దేశం కరోనా వైరస్ టీకా రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను మొదలు పెట్టింది.?

Correct! Wrong!

భూ గ్రహ సహజ కవచం అయిన ఓజోన్‌ పొరకు ఎ ప్రాంతం లో మరో పెద్ద చిల్లు పడినట్లు గుర్తించామని యూరోపియన్ శాస్త్రవేత్తలు తెలిపారు.?

Correct! Wrong!

ఎ రాష్ట్రనికి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి "జితేంద్ర అవద్‌" స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు?

Correct! Wrong!

భారతదేశంలో లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించారు ఐతే ఎప్పటి నుంచి హాట్ స్పాట్ లుగా లేని ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వనున్నారు?

Correct! Wrong!

భారత్ లో ఏప్రిల్ 14 న నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకుంటున్న ప‌లు రాష్ట్రాల‌కు సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి . a.అస్సాం, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, b.గుజరాత్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ c.త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌ d.ఉత్తరప్రదేశ్, అరుణాచలప్రదేశ్

Correct! Wrong!

ఎ రాష్ట్రము లో పుట్టిన మగ పిల్లాడికి "శానిటైజర్" అని పేరు పెట్టారు?

Correct! Wrong!

ఎ రాష్ట్రము లాక్ డౌన్ ముగిసిన తరువాత తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు హెల్త్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తాము అని ప్రకటించింది?

Correct! Wrong!

Leave a Comment