ఆర్బిఐ రివర్స్ రెపో రేటును ఎన్ని బేసిస్ పాయింట్లు తగ్గించింది?
Correct!
Wrong!
. ఆహార ధాన్యాల రవాణాను సులభతరం చేయడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏ యాప్‌ను ప్రారంభించింది?
Correct!
Wrong!
ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
Correct!
Wrong!
COVID-19 వైరస్‌తో పోరాడటానికి దేల్హి ప్రభుత్వం ఏ కొత్త అప్లికేషన్‌ను ప్రారంభించింది?
Correct!
Wrong!
ప్రపంచ వన్యప్రాణి నిధి భారతదేశానికి రాయబారిగా ఎవరు నియమించబడ్డారు?
Correct!
Wrong!
కొత్త UN నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం 3, 00,000 COVID-19 మరణాలను ఏ ఖండం చూడగలదు?
Correct!
Wrong!
ఏ రాష్ట్ర పరిశోధనా సంస్థ తక్కువ ఖర్చుతో కూడిన COVID-19 డయాగ్నొస్టిక్ కిట్‌ను ‘చిత్ర జీన్ LAMP-N’ అభివృద్ధి చేసింది?
Correct!
Wrong!
.ఇండియా ఏ ఔషధంతో తయారు చేసిన సూత్రీకరణల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది?
Correct!
Wrong!
ఎ రాష్ట్రము రైతు బజార్లు వంటి బహిరంగ మార్కెట్లలో డ్రోన్లతో థర్మల్ స్క్రీనింగ్ (శరీర ఉష్ణోగ్రత చూడటం) చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది?
Correct!
Wrong!
చేపలవేటపై నిషేధ సమయం లో ఎ రాష్ట్రము మసత్యకారులకి 10,000 ఉచిత ఆర్థిక సహాయం చేస్తుంది?
Correct!
Wrong!
కోవిడ్– 19 .వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ దేశం నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించింది?
Correct!
Wrong!
ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం ని ఎ దేశంలోని ‘ఫ్లవర్ సిటీ’గా పేరున్న గ్వాంగ్జూ నగరంలో కమలం ఆకారంలో నిర్మిస్తున్నారు.
Correct!
Wrong!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ అత్యధికముగా ఎన్ని సార్లు "గ్రాండ్‌స్లామ్ చాంపియన్ " గా నిలిచాడు
Correct!
Wrong!
ఎ కార్ల తయారీ కంపెనీ తన కార్లలోని క్యాబిన్ ఎయిర్, ఉపరితల భాగాలను కరోనా నియంత్రణ కట్టడికి నేచురల్ స్టెరిలైజేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది.
Correct!
Wrong!
భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో 200కుపైగా రోజులు గడిపిన అమెరికా, రష్యా వ్యోమగాములు భూమి పై ఎ ప్రాంతంలో దిగారు ?
Correct!
Wrong!