క్రీ.పూ. 200 ఏళ్ల నాటి ‘గుంటుపల్లి గుహాలయాలు’ ఏ జిల్లాలో ఉన్నాయి? 1) శ్రీకాకుళం 2) పశ్చిమ గోదావరి 3) గుంటూరు 4) విశాఖపట్నం Correct! Wrong! ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం ‘శాలిహుండం’ ఏ నది ఒడ్డున ఉంది? 1) కృష్ణా 2) నాగావళి 3) వంశధార 4) శారద Correct! Wrong!